
ఎన్3న్యూస్ బుల్లెట్స్
సంక్షిప్త వార్త మాలిక నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారాయణతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు అంశాలను వారు సుదీర్ఘంగా చర్చించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం నెల్లూరులో భారీగా సేవా కార్యక్రమాలకు కూటమి నేతలు, అభిమానులు శ్రీకారం చుట్టారు. నగరాన్ని వీపీఆర్ ఫ్లెక్సీలతో నింపేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాపూరు మండలంలో అగ్నిమాపక వారోత్సవాలను…