ఇతరులు వేసిన రోడ్లపై నడవడం కాదు… నువ్వు దారి చూపించాలి
నాయకత్వంలేని నాయకుడిని కావలి ప్రజలు 10 ఏళ్ళు భరించారు
నేనైతే ఎమ్మెల్యేగా సమస్యను వెతికి పరిష్కారం చూపిస్తా
నాయకత్వ లక్షణాలపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి కావలి ఎమ్మెల్యే కావ్య క్లాస్
నాయకుడు అంటే ఇలా ఉండాలి…!
ఇతరులు వేసిన రోడ్లపై నడవడం కాదు… నువ్వు దారి చూపించాలి
నాయకత్వంలేని నాయకుడిని కావలి ప్రజలు 10 ఏళ్ళు భరించారు.
నేనైతే ఎమ్మెల్యేగా సమస్యను వెతికి పరిష్కారం చూపిస్తా
నాయకత్వ లక్షణాలపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి కావలి ఎమ్మెల్యే కావ్య క్లాస్
ప్రజలకు నాయకుడు ఎలా ఉండాలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపాడు. కావలిలో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేసిన నేపధ్యంలో.. ఎమ్మెల్యే కావ్య ఘాటుగానే స్పందించారు. కావలి పట్టణంలోని 8వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే ఎన్ త్రీ న్యూస్ తో మాట్లాడారు. ఇతరులు వేసిన రోడ్లపై నడవడం నాయకుడి లక్షణం కాదని, ప్రజలకు దారిచూపించిన వాడే నాయకుడు అన్నారు. నాయకత్వంలేని ఎమ్మెల్యేను పాపం కావలి ప్రజలు 10 ఏళ్ళు భరించరన్నారని ఎద్దేదవా చేశారు. తానైతే.. ఎమ్మెల్యేగా సమస్యను ఎతుక్కుని పరిష్కారానికి కృషి చేసి చూపిస్తానని ఈసందర్భంగా కావ్య తెలిపారు.