తీవ్ర అవస్థలు పడ్డ వ్యాపారులు
ఎండకు ఉపశమనం పొందిన ప్రజలు
అల్లూరులో భారీ వర్షం
- తీవ్ర అవస్థలు పడ్డ వ్యాపారులు
- ఎండకు ఉపశమనం పొందిన ప్రజలు
నెల్లూరు జిల్లా అల్లూరులో భారీ ఉరుములు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాదాపు గంటసేపు కురిసిన వర్షానికి అల్లూరు ప్రధాన రహదారి నీట మునిగింది. దీంతో చిరు వ్యాపారులు, పాదాచారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. గత రెండు నెలలుగా కాస్తున్న తీవ్ర ఎండలకు ప్రస్తుతం వర్షం కొనడంతో మండల ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.