నేటి వార్త మాలిక‌

మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కలెక్టర్, జేసీలతో కలిసి నివాళులర్పించిన మంత్రి

జిల్లా వైసీపీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

వాడ వాడలా ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

జిందాల్ పవర్ ప్లాంట్ ఎదుట నిరుద్యోగులతో కలిసి ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే

త్యాగమూర్తి జ్యోతిరావుపూలే
బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి జ్యోతిరావుపూలే అని కీర్తించిన మంత్రి ఆనం…మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కలెక్టర్, జేసీలతో కలిసి నివాళులర్పించిన మంత్రి

పూలే జీవితం ఆదర్శనీయం
జిల్లా వైసీపీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు….పూలే చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

వాడ వాడలా ఘనంగా
ఉమ్మడి నెల్లూరు జిల్లాలలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు…నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, మేధావులు

అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదిక కొందరు చేసిన అసభ్యకర వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన వైసీపీ నేతలు…సూళ్లూరుపేట పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు

ఆందోళనకి దిగిన టీడీపీ ఎమ్మెల్యే
జిందాల్ పవర్ ప్లాంట్ ఎదుట నిరుద్యోగులతో కలిసి ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్…ప‌ర‌శ్రమ‌ల‌కు వ్యతిరేకం కాదని… వారి విధానాల‌కే తాము వ్యతిరేకమన్న ఎమ్మెల్యే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *