రాపూరు మండల వైఎస్సార్సీపీ నాయకులు పాప కన్ను వెంకటగిరిలోని నేదురుమల్లి బంగ్లా కి
నేదురుమల్లి బంగ్లాలో రాపూరు వైసిపి నాయకులు
తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానానికి రాపూరు మండల వైఎస్సార్సీపీ నాయకులు పాప కన్ను మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు వెంకటగిరిలోని నేదురుమల్లి బంగ్లా కి చేరుకున్నారు. వైసిపి మద్దతు దారులు నక్క భానుప్రియ విజయం సాధించడంతో సంబరాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దందోలు లక్ష్మీనారాయణ రెడ్డి, దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి డాక్టర్ ఖాదర్ బాషా, ఉమామహేశ్వర్ రెడ్డి, పిచ్చిరెడ్డి అందేన వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.