గిరిధర్‌రెడ్డి రెడ్డి టార్గెట్‌లు అవే

హ్యాట్రిక్ విజ‌యం ఇచ్చిన ప్ర‌జ‌ల రుణం తీర్చుకుంటాం

గతంలో అధికారాన్ని వదులుకున్న చరిత్ర ఆ సోదరులది

విజ‌య‌వంతంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కు కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డి 50 రోజుల పాద‌యాత్ర‌

ప్ర‌జాసంక్షేమ‌మే ల‌క్ష్య‌మంటున్న కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డితో ఎన్‌3 ప్ర‌తినిధి విజ‌య‌కృష్ణ ఫేస్ టూ ఫేస్‌

గిరిధర్ రెడ్డి టార్గెట్ లు అవే….

కోటంరెడ్డి కి హ్యాట్రిక్ విజయం అందించిన రూరల్ ప్రజల సమస్యల పరిష్కరించడమే ఆయన లక్ష్యం. అభివృద్ధి కి సహకరించడం లేదని గతంలో అధికారాన్ని వదులుకున్న చరిత్ర ఆ సోదరులది….అధికారంలోకి వచ్చి ఏడాది కాకమునుపే… తమను నమ్మిన వారికి అండగా ఉండాలనే ప్రయత్నంతో ప్రతీ గడప తొక్కుతున్న నాయకుడు ఆయన….నెల్లూరు రూరల్ ప్రజల సంక్షేమం…క్షేమమే తమ టార్గెట్ అని చెబుతున్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తో మా ప్రతినిధి విజయకృష్ణ ఫేస్ టూ ఫేస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *