కావలి ఎమ్మెల్యే పై పెద్ద బాధ్యతే పెట్టిన బీద

కావలి మున్సిపాలిటీ పై టీడీపీ జెండా ఎగరాలి

మున్సిపాలిటీలోని 40 వార్డుల్లో కూటమి విజయం సాధించాలి

అప్పుడే నాకు నిజమైన సన్మానం అన్న బీద రవిచంద్ర

కావలి ఎమ్మెల్యే పై పెద్ద బాధ్యతే పెట్టిన బీద..!

-కావలి మున్సిపాలిటీ పై టీడీపీ జెండా ఎగరాలి
-మున్సిపాలిటీలోని 40 వార్డుల్లో కూటమి విజయం సాధించాలి

-అప్పుడే నాకు నిజమైన సన్మానం అన్న బీద రవిచంద్ర

కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పెద్ద బాధ్యతే పెట్టారు. కావలిలో జరిగిన పౌర సన్మానం సందర్భంగా బీద రవిచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. జరగనున్న కావలి మున్సిపాలిటీ ఎన్నికల్లో
40కి 40 వార్డులు కూటమి కైవసం చేసుకుని.. మున్సిపాలిటీ కార్యాలయంపై టిడిపి జెండా రెపరెపలాడిన రోజే.. నాకు నిజ‌మైన స‌న్మానం జ‌రిగింద‌ని భావిస్తానని ఈ సంద‌ర్భంగా బీద రవిచంద్ర తెలిపారు. ఈ బాధ్యత కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తీసుకోవాలని ఆయ‌న సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *