రోజుకో ప్రమాదం రోజుకో మ‌ర‌ణం

వాచ్ ద N3 న్యూస్ రోజుకో ప్రమాదం…రోజుకో మరణం…ఇందుకు ఎవ‌రు కార‌ణం…? ప్ర‌మాదాల్ని ఎందుకు నివారించ‌లేక‌పోతున్నారు…? ఇలా ఎన్నో అనుమానాలు…? అస‌లు ఆ మండ‌లంలో ఎందుకిలా జ‌రుగుతోంది… అది ఏ జిల్లా….ఏ మండ‌లం తెలుసుకోవాలంటే ఎన్ న్యూస్ చూడాల్సిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. దమ్మపేట మండల కేంద్రంలో ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతుండడం…రోజుకొక‌రు మృత్యువాత ప‌డుతుండ‌డంతో స్థానిక ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. త‌మ గ్రామంలోనే ఎందుకిలా జ‌రుగుతోంద‌ని వాహ‌న‌దారులు, స్థానికులు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం,…

Read More

అవినీతి అన‌కొండ.. ఆ స‌ర్పంచ్‌

డీపీఎల్‌వో విచార‌ణ‌లో తేలిన రూ. 53 ల‌క్ష‌ల అవినీతి డ‌క్కిలిలో హాస్యాస్ప‌దంగా రాజ‌కీయం అవినీతి అన‌కొండ.. ఆ స‌ర్పంచ్‌..!! తిరుపతి జిల్లా డక్కిలి మండలం డక్కిలి పంచాయతీలో రాజకీయం హాస్యాస్పదం గా తయారైంది. రాజకీయ పరిజ్ఞానం లేని కొంతమంది వ్యక్తులు చేస్తున్న పనులకు పంచాయతీలోని రెండు వర్గాల మధ్య గొడవలకు కారణం అవుతుంది. డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ప్రతి వ్య‌క్తి రాజకీయం చేస్తూ పార్టీకి , పార్టీ నాయకులకు తలవంపులు తెస్తున్నారు. అంతే కాదు చేతకాని రాజకీయం…

Read More

కొంత మంది వ‌ల్ల అంద‌రికి చెడ్డ పేరు

ట్రాన్స్ జెండ‌ర్స్ కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటాం ట్రాన్స్ జెండ‌ర్స్ కు అవ‌గాహ‌న క‌ల్పించిన రూర‌ల్ సీఐ వేణు, ఎస్ఐ కొంత మంది వ‌ల్ల అంద‌రికి చెడ్డ పేరు… కొంత మంది ట్రాన్స్ జెండ‌ర్స్ వ‌ల్లే అంద‌రికి చెడ్డ పేరు వ‌స్తుంద‌ని…రూర‌ల్ సీఐ వేణు అన్నారు. ఇటీవ‌ల ట్రాన్స్ జెండ‌ర్స్ పై దాడులు, నేరాలు అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో… సీఐ ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఐ, ఎస్ఐలు….వారికి ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాల‌తోపాటు జాగ్ర‌త్త‌లు కూడా…

Read More

అక్రమ లేఅవుట్ పై ఎంపీడీవో కొరఢా

కావలి మండలం ఆర్.సి. పాలెంలో అక్రమ లేవుట్ తొలగింపు 198/2 సర్వెనంబర్ 3.60 ఎకరాల్లో లే అవుట్ నిర్మాణం, శివాయిభూమి కలుపుకున్నట్లు ఆరోపణలు లే అవుట్ లో ప్లాట్ల రాళ్లను దగ్గరుండి తొలగింపు చర్యలు తీసుకున్న కావలి ఎంపిడిఓ శ్రీదేవి అక్రమ లేఅవుట్ పై ఎంపీడీవో కొరఢా కావలి మండలం ఆర్.సి. పాలెం పంచాయతీలో వేసిన లేవుట్ అనాధికారికంగా వేసినట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం కావలి ఎంపిడిఓ శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి రాజేష్, సిబ్బంది లే అవుట్…

Read More

జగ‌దేవిపేట‌లో చోరీ

బీరువాలో న‌గ‌దు, బంగారం, డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లిన దుండగులు జగ‌దేవిపేట‌లో చోరీ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం జగదేవిపేట పరిధిలోని మిక్సిడ్ కాలనీ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర రావు అనే వ్యక్తి ఇంట్లో గత రాత్రి చోరీ జరిగింది. బాధితుడు వివరాలు మేరకు… గతంలో కూడా ఇదే విధంగా తమ ఇంట్లో చోరీ జరిగినట్టు ఆరోపించారు. చంద్రశేఖర్ ఓ ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వహిస్తూ ఉంటాడు. గత రాత్రి కుటుంబం సభ్యులు ఎవరూ లేని సమయంలో…

Read More

నెల్లూరు మెడిక‌వ‌ర్‌లో BMT చికిత్స‌లు విజ‌య‌వంతం

హాస్పిట‌ల్‌ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రంగరామన్ నెల్లూరు మెడిక‌వ‌ర్‌లో BMT చికిత్స‌లు విజ‌య‌వంతం మహానగరాలలో మాత్రమే అందుబాటులో ఉన్న బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స నెల్లూరు జిల్లా ప్రజలకు కూడా చేరువ చేసేందుకు 2023 నవంబర్‌లో మెడికవర్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఈ విభాగాన్ని స్థాపించి విజయవంతంగా చికిత్సలు చేస్తున్నామ‌ని… మెడికల్‌ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్య నిపుణులు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రంగరామన్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నెల్లూరులోని మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్‌లో మీడియా…

Read More

మేము ప్రారంభిస్తే…అది పూర్త‌వ్వాల్సిందే

టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం 30,31 డివిజ‌న్లో అభివృద్ధి కార్య‌క్ర‌మాల్ని ప్రారంభించిన గిరిధ‌ర్‌రెడ్డి మేము ప్రారంభిస్తే…అది పూర్త‌వ్వాల్సిందే మేము ఏం అభివృద్ధి ప‌నులు ప్రారంభించినా…అవి పూర్వ‌వాల్సిందేన‌ని…టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధ‌ర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30, 31వ డివిజన్ లలో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా గిరిధ‌ర్‌రెడ్డి విచ్చేశారు. ముందుగా ఆయ‌న‌కి స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా…

Read More

ఆ శ‌క్తి… ఒక్క యువ‌త‌కే ఉంది

వ‌ర్శిటీని మ‌రింత అభివృద్ధి చేస్తాం స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి వీఎస్‌యూలో విక‌సిత్ భార‌త్ యూత్ పార్ల‌మెంట్ ఆ శ‌క్తి… ఒక్క యువ‌త‌కే ఉంది… జగన్ ప్రభుత్వం అమరావతిని కొనసాగిస్తే ఎక్కడకో వెళ్లి ఉండేది అని స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని వీఎస్‌యూ లో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయ‌న వీసీ ప్రొఫెస‌ర్ అల్లం శ్రీ‌నివాస‌రావుతో క‌లిసి పాల్గొన్నారు. ముందుగా సోమిరెడ్డికి ప్రొఫెస‌ర్లు, విద్యార్థులు…

Read More

బీమా.. నిజంగానే ఓ ధీమా..!

టీడీపీ స‌భ్య‌త్వం తీసుకున్న‌వారికి బీమా వ‌ర్తింపు నెల్లూరు రూర‌ల్ 18వ డివిజ‌న్‌లోని ఓ కార్య‌క‌ర్త ప్ర‌మాదంలో మృతి కోటంరెడ్డి సోద‌రుల స‌హ‌కారంతో రూ.5ల‌క్ష‌ల బీమా చంద్ర‌బాబు, లోకేష్‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన మృతుడి కుటుంబ స‌భ్యులు బీమా.. నిజంగానే ఓ ధీమా..!-టీడీపీ స‌భ్య‌త్వం తీసుకున్న‌వారికి బీమా వ‌ర్తింపు-నెల్లూరు రూర‌ల్ 18వ డివిజ‌న్‌లోని ఓ కార్య‌క‌ర్త ప్ర‌మాదంలో మృతి-కోటంరెడ్డి సోద‌రుల స‌హ‌కారంతో రూ.5ల‌క్ష‌ల బీమా-చంద్ర‌బాబు, లోకేష్‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన మృతుడి కుటుంబ స‌భ్యులు తెలుగుదేశం పార్టీ స‌భ్య‌త్వం తీసుకున్న కార్య‌క‌ర్త‌ల‌కు…

Read More

ర‌త్నం రేసులో అంబ‌రాన్నింటిన సంబ‌రాలు

ఘ‌నంగా ల‌క్ష్మీపురం బ్రాంచ్‌ ర‌త్నం స్కూల్ వార్షికోత్స వేడుక‌లు అల‌రించిన విద్యార్థుల సాంస్కృతి కార్య‌క్ర‌మాలు విద్యార్థుల‌కి బ‌హుత‌మ‌లు ప్ర‌దానం చేసిన ప్రిన్సిపాల్ మాన‌స‌, ఉపాధ్యాయులు విద్యార్థులు, త‌ల్లిదండ్రుల‌తో కిక్కిరిసిన సోమిశెట్టి క‌ళ్యాణ మండ‌పం ర‌త్నం రేసులో అంబ‌రాన్నింటిన సంబ‌రాలు నెల్లూరు న‌గ‌రం ల‌క్ష్మీపురంలోని ర‌త్నం రేసు స్కూల్ వార్షికోత్స‌వ సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. స్కూల్ ప్రిన్సిపాల్ మాన‌స ఆధ్వ‌ర్యంలో… సంత‌పేట‌లోని సోమిశెట్టి క‌ళ్యాణ మండ‌పంలో వార్షికోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థినీ విద్యార్థులు, చిన్నారులు చేసిన…

Read More