
మాజీ ఎమ్మెల్యేకి సిగ్గుందా..!
అవినీతి పత్రిక, ఛానల్ సాక్షిలో విషపు రాతలు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై అసత్య కథనాలు ఎవరూ నమ్మరు కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు అసలే నమ్మరు కావలి జనసేన యువ నాయకుడు సిద్దు సంచలన వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యేకి సిగ్గుందా…! -అవినీతి పత్రిక, ఛానల్ సాక్షిలో విషపు రాతలు -కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై అసత్య కథనాలుఎవరూ నమ్మరు. -కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి…