
ఇంటర్ విద్యార్థులకు ఎమ్మెల్యే ఆల్ది బెస్ట్
మంచి ర్యాంకులతో కావలికి కీర్తిని తేవాలని పిలుపు వేసవిలో జాగ్రత్తలు పాటించాలని సూచన ఇంటర్ విద్యార్థులకు ఎమ్మెల్యే ఆల్ది బెస్ట్ మంచి ర్యాంకులతో కావలికి కీర్తిని తేవాలని పిలుపు వేసవిలో జాగ్రత్తలు పాటించాలని సూచన కావలి నియోజకవర్గంలో ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థలు బాగా పరీక్షలు రాసి మంచి మార్కులతో కావలికి కీర్తిని తీసుకురావాలనిపిలుపునిచ్చారు. వేసవిలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యకర వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు….