రేపే రంజాన్.. నగరంలో సంబరాలు

పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చిన ముస్లిం సోదరులు

రేపే రంజాన్

  • నగరంలో సంబరాలు
  • పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చిన ముస్లిం సోదరులు

ఆదివారం రాత్రి నెలవంక కనిపించడంతో… సోమవారం రంజాన్ పండుగను ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ప్రధాన వీధులన్నీ విద్యుత్ కాంతులతో శోభాయమానంగా మారిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *