నెల్లూరు…@ 42.02 0c

నిప్పుల కుంపటిలా మారిన నెల్లూరు నగరం

రాష్ట్రంలో రెండవ స్థానంలోనిలిచిన కొమ్మిపాడు

భానుడి భగభగలపై N3 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్

నెల్లూరు…@ 42.02 0c
నిప్పుల కుంపటిలా మారిన నెల్లూరు నగరం.
రాష్ట్రంలో రెండవ స్థానంలోనిలిచిన కొమ్మిపాడు.
భానుడి భగభగలపై N3 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్.

మార్చి నెలాఖరు లొనే మండుటెండలు జిల్లా వాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. క్రమంగా పెరుగుతున్న పగటిపూట ఉష్ణోగ్రతల కారణంగా నెల్లూరు నగరం నిప్పుల కుంపటిని తలపిస్తుంది. ఏప్రిల్…మే నెలల్లో నమోదు అయ్యే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు జిల్లాలో మార్చి నెలలోనే నమోదు కావడం చూస్తే మే నెలలో భానుడు ఎంతలా విజృంభిస్తాడో అన్న ఆందోళన…నగర వాసుల్లో అప్పుడే మొదలైంది… ఎండలు గురించి పక్కన పెడితే వడగాల్పులు వీచే ప్రమాదం ఉందన్న విపత్తుల నిర్వహణ సంస్థ తాజా హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు నగరంలోని తాజా పరిస్థితి పై మా ప్రతినిధి విజయకృష్ణ గ్రౌండ్ రిపోర్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *