క‌న్నుల పండువ‌గా శ్రీవారి క‌ళ్యాణోత్స‌వం

ఉభ‌య‌క‌ర్త‌లుగా కంభం శ్రీ‌నివాసులు దంప‌తులు విశేషంగా పాల్గొన్న భ‌క్తులు క‌న్నుల పండువ‌గా శ్రీవారి క‌ళ్యాణోత్స‌వం… నెల్లూరురూర‌ల్‌నియోజ‌క‌వ‌ర్గం మూడో మైలులోని గ‌ణేష్ న‌గ‌ర్లో వెల‌సి ఉన్న శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో స్వామి, అమ్మ‌వార్ల క‌ళ్యాణోత్స‌వం క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. ఈ ఉత్స‌వానికి కంభం శ్రీనివాసులురెడ్డి దంప‌తులు ఉభ‌య‌క‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రించారు. భ‌క్తులు విశేషంగా త‌ర‌లి వ‌చ్చి స్వామి అమ్మ‌వార్ల‌న క‌ళ్యాణ ఘ‌ట్టాన్ని తిల‌కించి పునీతుల‌య్యారు. శ్రీవారిని ద‌ర్శించి తీర్ధ ప్ర‌సాదాలు స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఆల‌య నిర్వాహ‌కులు, క‌మిటీ స‌భ్యులు…

Read More

యువ‌త‌కే ఎక్కువ‌గా కొలరెక్టల్ క్యాన్సర్

ముందుగా గుర్తిస్తే ను జయించవచ్చు…. అపోలో వైద్యులు – నెల్లూరు అపోలో హాస్పిటల్ లో కొలరెక్టల్ క్యాన్సర్ పై అవగాహన అవగాహన కార్యక్రమంలో మాట్లాడిన డాక్టర్ శ్రీరామ్ సతీష్ యువ‌త‌కే ఎక్కువ‌గా కొలరెక్టల్ క్యాన్సర్… సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే కొలరెక్టల్ క్యాన్సర్ ను జయించవచ్చునని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ అన్నారు. నెల్లూరులోని అపోలో హాస్పిటల్ లో కొలరెక్టల్ క్యాన్సర్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. డాక్టర్…

Read More

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 85 అర్జీలు

సూళ్లూరుపేటలోని గ్రీవెన్స్ ద్వారా అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే విజయశ్రీ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 85 అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని అధికారులకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆదేశించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం నిర్వ‌హించిన‌ గ్రీవెన్స్ డే లో ఎమ్మెల్యే డాక్ట‌ర్ నెలవల విజయశ్రీ పాల్గొని ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి అర్జీలు స్వీక‌రించారు. ఈ…

Read More

రోజుకో ప్రమాదం రోజుకో మ‌ర‌ణం

వాచ్ ద N3 న్యూస్ రోజుకో ప్రమాదం…రోజుకో మరణం…ఇందుకు ఎవ‌రు కార‌ణం…? ప్ర‌మాదాల్ని ఎందుకు నివారించ‌లేక‌పోతున్నారు…? ఇలా ఎన్నో అనుమానాలు…? అస‌లు ఆ మండ‌లంలో ఎందుకిలా జ‌రుగుతోంది… అది ఏ జిల్లా….ఏ మండ‌లం తెలుసుకోవాలంటే ఎన్ న్యూస్ చూడాల్సిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. దమ్మపేట మండల కేంద్రంలో ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతుండడం…రోజుకొక‌రు మృత్యువాత ప‌డుతుండ‌డంతో స్థానిక ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. త‌మ గ్రామంలోనే ఎందుకిలా జ‌రుగుతోంద‌ని వాహ‌న‌దారులు, స్థానికులు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం,…

Read More

అవినీతి అన‌కొండ.. ఆ స‌ర్పంచ్‌

డీపీఎల్‌వో విచార‌ణ‌లో తేలిన రూ. 53 ల‌క్ష‌ల అవినీతి డ‌క్కిలిలో హాస్యాస్ప‌దంగా రాజ‌కీయం అవినీతి అన‌కొండ.. ఆ స‌ర్పంచ్‌..!! తిరుపతి జిల్లా డక్కిలి మండలం డక్కిలి పంచాయతీలో రాజకీయం హాస్యాస్పదం గా తయారైంది. రాజకీయ పరిజ్ఞానం లేని కొంతమంది వ్యక్తులు చేస్తున్న పనులకు పంచాయతీలోని రెండు వర్గాల మధ్య గొడవలకు కారణం అవుతుంది. డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ప్రతి వ్య‌క్తి రాజకీయం చేస్తూ పార్టీకి , పార్టీ నాయకులకు తలవంపులు తెస్తున్నారు. అంతే కాదు చేతకాని రాజకీయం…

Read More

కొంత మంది వ‌ల్ల అంద‌రికి చెడ్డ పేరు

ట్రాన్స్ జెండ‌ర్స్ కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటాం ట్రాన్స్ జెండ‌ర్స్ కు అవ‌గాహ‌న క‌ల్పించిన రూర‌ల్ సీఐ వేణు, ఎస్ఐ కొంత మంది వ‌ల్ల అంద‌రికి చెడ్డ పేరు… కొంత మంది ట్రాన్స్ జెండ‌ర్స్ వ‌ల్లే అంద‌రికి చెడ్డ పేరు వ‌స్తుంద‌ని…రూర‌ల్ సీఐ వేణు అన్నారు. ఇటీవ‌ల ట్రాన్స్ జెండ‌ర్స్ పై దాడులు, నేరాలు అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో… సీఐ ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఐ, ఎస్ఐలు….వారికి ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాల‌తోపాటు జాగ్ర‌త్త‌లు కూడా…

Read More

అక్రమ లేఅవుట్ పై ఎంపీడీవో కొరఢా

కావలి మండలం ఆర్.సి. పాలెంలో అక్రమ లేవుట్ తొలగింపు 198/2 సర్వెనంబర్ 3.60 ఎకరాల్లో లే అవుట్ నిర్మాణం, శివాయిభూమి కలుపుకున్నట్లు ఆరోపణలు లే అవుట్ లో ప్లాట్ల రాళ్లను దగ్గరుండి తొలగింపు చర్యలు తీసుకున్న కావలి ఎంపిడిఓ శ్రీదేవి అక్రమ లేఅవుట్ పై ఎంపీడీవో కొరఢా కావలి మండలం ఆర్.సి. పాలెం పంచాయతీలో వేసిన లేవుట్ అనాధికారికంగా వేసినట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం కావలి ఎంపిడిఓ శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి రాజేష్, సిబ్బంది లే అవుట్…

Read More

జగ‌దేవిపేట‌లో చోరీ

బీరువాలో న‌గ‌దు, బంగారం, డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లిన దుండగులు జగ‌దేవిపేట‌లో చోరీ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం జగదేవిపేట పరిధిలోని మిక్సిడ్ కాలనీ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర రావు అనే వ్యక్తి ఇంట్లో గత రాత్రి చోరీ జరిగింది. బాధితుడు వివరాలు మేరకు… గతంలో కూడా ఇదే విధంగా తమ ఇంట్లో చోరీ జరిగినట్టు ఆరోపించారు. చంద్రశేఖర్ ఓ ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వహిస్తూ ఉంటాడు. గత రాత్రి కుటుంబం సభ్యులు ఎవరూ లేని సమయంలో…

Read More

నెల్లూరు మెడిక‌వ‌ర్‌లో BMT చికిత్స‌లు విజ‌య‌వంతం

హాస్పిట‌ల్‌ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రంగరామన్ నెల్లూరు మెడిక‌వ‌ర్‌లో BMT చికిత్స‌లు విజ‌య‌వంతం మహానగరాలలో మాత్రమే అందుబాటులో ఉన్న బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స నెల్లూరు జిల్లా ప్రజలకు కూడా చేరువ చేసేందుకు 2023 నవంబర్‌లో మెడికవర్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఈ విభాగాన్ని స్థాపించి విజయవంతంగా చికిత్సలు చేస్తున్నామ‌ని… మెడికల్‌ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్య నిపుణులు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రంగరామన్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నెల్లూరులోని మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్‌లో మీడియా…

Read More

మేము ప్రారంభిస్తే…అది పూర్త‌వ్వాల్సిందే

టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం 30,31 డివిజ‌న్లో అభివృద్ధి కార్య‌క్ర‌మాల్ని ప్రారంభించిన గిరిధ‌ర్‌రెడ్డి మేము ప్రారంభిస్తే…అది పూర్త‌వ్వాల్సిందే మేము ఏం అభివృద్ధి ప‌నులు ప్రారంభించినా…అవి పూర్వ‌వాల్సిందేన‌ని…టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధ‌ర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30, 31వ డివిజన్ లలో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా గిరిధ‌ర్‌రెడ్డి విచ్చేశారు. ముందుగా ఆయ‌న‌కి స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా…

Read More