క్లాస్ తీసుకున్న నారాయ‌ణ మాస్టార్‌..

ఉర్ధూ పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కి పాఠాలు బోధించిన మంత్రి

తంబ్ నెయిల్

క్లాస్ తీసుకున్న నారాయ‌ణ మాస్టార్‌…

  • ఉర్ధూ పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కి పాఠాలు బోధించిన మంత్రి

నెల్లూరు న‌గ‌రంలో రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ సోమ‌వారం సుడిగాలి ప‌ర్య‌ట‌న జ‌రిపారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా…న‌గ‌రం 52వ డివిజ‌న్ గొల్ల‌వీధిలోని ఉర్దూ పాఠ‌శాల‌ను మంత్రి నారాయ‌ణ సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నారాయ‌ణ పాత రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నారు. మాస్టార్‌గా మారి…విద్యార్థుల్ని చ‌దువును చెప్పారు. ఇంగ్లీషుని బాగా చ‌ద‌వ‌డంతో గుడ్ గుడ్ అంటూ విద్యార్థుల్ని మంత్రి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *