కమ‌లాక‌ర్‌ రెడ్డి పెత్తనం కట్ చేస్తాం

నా రాజకీయం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు.

నేను అనుకుంటే..రెండు నెలల్లో చక్రం తిప్పుతా

మీడియాతో గోవర్ధన్ రెడ్డి..

కమ‌లాక‌ర్‌ రెడ్డి పెత్తనం కట్ చేస్తాం

  • నా రాజకీయం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు.
  • నేను అనుకుంటే..రెండు నెలల్లో చక్రం తిప్పుతా
  • మీడియాతో గోవర్ధన్ రెడ్డి..

ఇకపై బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పక్క నియోజకవర్గాలకు చెందినటువంటి వ్యక్తుల పెత్తనం కొనసాగదని టీడీపీ నేత గోవర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు..మండల పార్టీ వ్యవహారాలలో కమలాకర్ రెడ్డి జోక్యం లేకుండా చేస్తామన్నారు..తన రాజకీయం ఏ విధంగా ఉంటుందో మండల ప్రజలందరికి స్పష్టంగా తెలుసన్నారు..అన్నీ పార్టీలలో తన అభిమానులు ఉన్నారనీ పిష్టేజికి వస్తే రెండు నెలల్లో రాజకీయంగా చక్రం తిప్పుతాననీ గోవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు..కోవూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో పార్టీ పటిష్ఠంగా లేదన్న మాట వాస్తవమేననీ.. త్వరలో అన్నీ సెట్ చేస్తామన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *