సంగంలో త‌నికెళ్ల భ‌ర‌ణి సంద‌డి

టీచ‌ర్ నివాసంలో అసుర సంహారం సినిమా షూటింగ్‌లో పాల్గొన్న భ‌ర‌ణి

భ‌ర‌ణిని చూసేందుకు త‌ర‌లివ‌చ్చిన అభిమానులు.

సంగంలో త‌నికెళ్ల భ‌ర‌ణి సంద‌డి

  • టీచ‌ర్ నివాసంలో అసుర సంహారం సినిమా షూటింగ్‌లో పాల్గొన్న భ‌ర‌ణి
  • భ‌ర‌ణిని చూసేందుకు త‌ర‌లివ‌చ్చిన అభిమానులు

నెల్లూరు జిల్లా సంగంలో ప్రముఖ సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి సందడి చేశారు. స్థానిక శివాల‌యంలో తెలుగు ఉపాధ్యాయుడు సబ్బు ప్రవీణ్ కుమార్ నివాసంలో అసుర సంహారం అనే సినిమా షూటింగ్ లో భాగంగా పలు సన్నివేశాలు చిత్రీకరించారు. తనికెళ్ళ భరణిని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రముఖ పుణ్య క్షేత్రం శివాలయంలో తొలి షాట్ జరగడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం మహా భాగ్యమని అన్నారు.ఈ కార్యక్రమం లో డైరెక్టర్ కృష్ణ కిషోర్ ,సినీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *