నెల్లూరులో సినిమా షూటింగ్

రేవూరులో జరుగుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొన్న ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

భరణిని చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు.

నెల్లూరులో సినిమా షూటింగ్..

  • రేవూరులో జరుగుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొన్న ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి
  • భరణిని చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు

నెల్లూరు జిల్లా, అనంతసాగరం మండలంలోని రేవూరు గ్రామంలో జరుగుతున్న సినిమా షూటింగ్లో ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి పాల్గొన్నారు. ఈ చిత్రానికి గ్రామానికి చెందిన బోయళ్ల జనార్దన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో షూటింగ్ జరుగుతున్న సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, అభిమానులు భరణిని చూసేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *