అమ్మాయి విష‌యం మాట్లాడుదాం అని పిలిపించి

ప‌క్కా ప్లాన్‌తోనే చింటుని క‌త్తుల‌తో దాడి చేసి హ‌త్య‌ హ‌త్య కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన వేదాయ‌పాళెం పోలీసులు మార‌ణాయుధాలు స్వాధీనం మీడియా స‌మావేశంలో టౌన్ డీఎస్పీ సింధుప్రియ వెల్ల‌డి. అమ్మాయి విష‌యం మాట్లాడుదాం అని పిలిపించి… నెల్లూరురూర‌ల్ పొద‌ల‌కూరు రోడ్డు జ‌డ్పీ హైస్కూల్ ఎదురుగా చింటూని కొంద‌రు గుర్తు తెలియ‌ని అత్యంత దారుణంగా కత్తుల‌తో పొడిచి హ‌త్య చేసిన కేసులో ఆరుగురు నిందితుల్ని వేదాయ‌పాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వ‌ద్ద నుంచి హ‌త్య…

Read More

ఆద‌ర‌ణ-3 ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి

సంగం ఎంపీడీవో షాలెట్ ఆద‌ర‌ణ -3 ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో షాలెట్ మండలంలోని కులవృత్తుదారులకు ఆదరణ 3 పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కులాల వారీగా ఉపకారణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం కులవృత్తదారులకు ఆధునిక ఉపకరణాలను అందిస్తుందని ఎంపీడీవో తెలిపారు. ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని కులవృత్తదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Read More

కూల్చివేతలతో వారికి తీవ్రమైన ఆస్తి నష్టం

నిబంధ‌న‌ల‌కు లోబ‌డే నిర్మాణాలు చేప‌ట్టాలి టౌన్ ప్లానింగ్ సమీక్షలో మేయర్ స్రవంతి జయవర్ధన్. కూల్చివేతలతో వారికి తీవ్రమైన ఆస్తి నష్టం నగర పాలక సంస్థ పరిధిలో జరిగే నూతన భవన నిర్మాణాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రారంభ దశలోనే భవన యజమానులకు తెలియజేయాలని, నిర్మాణం పూర్తయిన అనంతరం కూల్చివేతలతో వారికీ తీవ్రమైన ఆస్తి నష్టం చేకూరుతుందని మేయర్ స్రవంతి జయవర్ధన్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు సూచించారు. నెల్లూరు నగర పాలక సంస్థ పట్టణ ప్రాణాధికా…

Read More

ఇది సీహెచ్‌సీనా…? అడ‌వి నా…?

పిచ్చిచెట్లు, వ్య‌ర్ధాలు, చెత్తతో నిండిన సామాజిక ఆరోగ్య కేంద్రం – ఎక్క‌డో N3 చూడండి ఇది సీహెచ్‌సీనా…? అడ‌వా…? రాష్ట్ర ప్ర‌భుత్వం స్వ‌ర్ణాంధ్ర – స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మాన్ని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకువ‌చ్చింది. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌తోపాటు…చుట్టు ప‌రిస‌ర ప్రాంతాలు…శుభ్రంగా ఉంచుకోవాల‌ని పిలుపునిచ్చింది. కానీ ఉమ్మ‌డి నెల్లూరుజిల్లా కోట మండ‌లంలో మాత్రం స్వ‌ర్ణ ఆంధ్ర స్వ‌చ్ఛ ఆంధ్ర మాత్రం ఎంత వెతికినా కాన రావ‌డం లేదు. మండ‌లంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం స‌మ‌స్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిపోయింది. పెద్ద పెద్ద…

Read More

రంగనాధునికి తిరుమల పట్టు వస్త్రాలు సమర్పించిన

వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి రథోత్సవం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన వేమిరెడ్డి రంగనాధునికి తిరుమల పట్టు వస్త్రాలు సమర్పించినవేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి రథోత్సవం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన వేమిరెడ్డి పెన్నా నది తీరంలో వె లిసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము బ్రహ్మోత్సవములు సందర్భముగా శనివారం రాత్రి శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవాని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానముల నుండి అధికారులు వచ్చి శ్రీ స్వామి వారి పట్టువస్త్రములు తీసుకొచ్చారు….

Read More

ప‌ని క‌ల్పించాల్సిన బాధ్య‌త మ‌న‌దే

నిర్ణీత వంద రోజుల్లో ప‌ని దినాలు క‌ల్పించాలి – క‌లెక్ట‌ర్ ఆనంద్‌ నెల్లూరు క‌స్తూరిభా క‌ళా క్షేత్రంలో ఉపాధి హామీ ప‌థ‌కంపై క్షేత్ర‌స్థాయి సిబ్బందికి శిక్ష‌ణా కార్య‌క్ర‌మం ప‌ని క‌ల్పించాల్సిన బాధ్య‌త మ‌న‌దే… ఉపాధి హామీ పథకంలో పనులను అడగలేని పేద ఎస్టి లబ్ధిదారులను గుర్తించి, వారిని ప్రోత్సహించి పని కల్పించాలని ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ సూచించారు. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం…

Read More

బొబ్బల స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటే..శ్రీధ‌ర‌న్న చ‌లువే

ఆనంపై సాబీర్ ఖాన్ ఫైర్‌… బొబ్బల స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటే..శ్రీధ‌ర‌న్న చ‌లువే వాస్తవాలు తెలుసుకోకుండా ఆనం విజయ్ కుమార్ రెడ్డి ప్రతిదానికి రాజకీయ రంగు పులమాలని ప్రయత్నిస్తున్నారని… నీ గత చరిత్ర గుర్తు చేసుకోవాలని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్ పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే పైన వారి కుటుంబ సభ్యులమైన నీచమైన రాజకీయ పోస్టింగులు పెట్టిన కూడా…

Read More

బ‌లిజ‌ల‌కు అండ‌గా.. శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ సంఘం

నిత్యం అందుబాటులో ఉంటాం ఘనంగా శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం కార్యాలయం ప్రారంభించిన బలిజ కులస్తులు బ‌లిజ‌ల‌కు అండ‌గా.. శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ సంఘం-నిత్యం అందుబాటులో ఉంటాం-ఘనంగా శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం కార్యాలయం ప్రారంభించిన బలిజ కులస్తులు.. చిత్తూరు జిల్లా కుప్పం.. డిసిసి బ్యాంక్ సర్కిల్ వద్ద కుప్పం బలిజ సంఘం అధ్యక్షులు గోపీనాథ్ ఆధ్వర్యంలో కుప్పం శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ.. బలిజ కులస్తులకు ఒక…

Read More

నామినేటెడ్ ప‌ద‌వులపై ఏకాభిప్రాయం

క‌ష్ట‌ప‌డ్డారికే ప‌ద‌వులు ధాన్యం కొనుగోలు, రైతు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు జిల్లా పార్టీ నూత‌న కార్యాల‌యం కోసం స్థ‌ల సేక‌ర‌ణ చేసి తీరాలి అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన సోమిరెడ్డి నివాసంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం కీల‌క అంశాలపై ఏకాభిప్రాయం నామినేటెడ్ ప‌ద‌వులపై ఏకాభిప్రాయంక‌ష్ట‌ప‌డ్డారికే ప‌ద‌వులు..! -ధాన్యం కొనుగోలు, రైతు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు-జిల్లా పార్టీ నూత‌న కార్యాల‌యం కోసం స్థ‌ల సేక‌ర‌ణ చేసి తీరాలి–అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన సోమిరెడ్డి నివాసంలో..జిల్లా సమన్వయ కమిటీ సమావేశం. -కీల‌క…

Read More