ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో యువతుల పేరుతో పరిచయం
ఉద్యోగాలిప్పిస్తానంటూ వల
తర్వాత వారి ఫోటోలతో, వీడియోలతో బూతు చిత్రాలతో జతచేసి బెదిరింపులు
డబ్బు ఇవ్వాలని.. లేదా.. కమిట్మెంట్ ఇవ్వాలని బ్లాక్మెయిల్
నెల్లూరుకు చెందిన యువతిని ఇదే తరహాలో బ్లాక్మెయిల్ చేసిన కర్నూల్‌కు చెందిన జగన్ అనే యువకుడు
పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి.. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్న చిన్నబజారు పోలీసులు
ఎన్-3కి వివరాలు వెళ్లడించిన సీఐ కోటేశ్వరరావు