రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపిన చిన్నారులు
కొడవలూరులో ఘనంగా హోలీ సంబరాలు
- రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపిన చిన్నారులు
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాళెంలో హోలీ పండుగను చిన్నారులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలు, యువత రంగు నీళ్లు చల్లుకుంటూ…రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేశారు. హాపీ హోలీ అంటూ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేశారు.