నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రి

చిల్ల‌కూరు వ‌ద్ద‌ స్పీడ్‌గ‌న్‌తో వాహ‌న వేగాన్ని త‌నిఖీ చేసిన డీఎస్పీ గీతాకుమారి

నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రి

  • చిల్ల‌కూరు వ‌ద్ద‌ స్పీడ్‌గ‌న్‌తో వాహ‌న వేగాన్ని త‌నిఖీ చేసిన డీఎస్పీ గీతాకుమారి

రోడ్ సేఫ్టీ అవగాహన కార్య‌క్ర‌మంలో భాగంగా గూడూరు డిఎస్పీ గీతా కుమారి చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై స్పీడ్ గన్ తో వాహనాల వేగాల‌ను పరీక్షించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జాతీయ రహదారులపై ప్రమాదాలకు మూల కారణం నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డ‌మేన్నారు. రోడ్ సేఫ్టీ లో భాగంగా రహదారిపై స్పీడ్ గన్ తో వాహన వేగాన్ని తనిఖీలు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వాహన నిబంధనలు పాటించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *