
నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలు సీజ్
ద్విచక్ర వాహనదారులకి హెల్మెట్ తప్పని సరి వాకాడు ఎస్ఐ నాగబాబు నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలు సీజ్… తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని బ్యారేజ్ రోడ్ వద్ద ఎస్ఐ నాగబాబు తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులకి ట్రాఫిక్ రూల్స్ తెలియజేశారు. ద్విచక్ర వాహనదారుడు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయా…