మంచి ర్యాంకులతో కావలికి కీర్తిని తేవాలని పిలుపు
వేసవిలో జాగ్రత్తలు పాటించాలని సూచన
ఇంటర్ విద్యార్థులకు ఎమ్మెల్యే ఆల్‌ది బెస్ట్
మంచి ర్యాంకులతో కావలికి కీర్తిని తేవాలని పిలుపు
వేసవిలో జాగ్రత్తలు పాటించాలని సూచన
కావలి నియోజకవర్గంలో ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థలు బాగా పరీక్షలు రాసి మంచి మార్కులతో కావలికి కీర్తిని తీసుకురావాలని
పిలుపునిచ్చారు. వేసవిలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యకర వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. కావలి నియెజకవర్గంలో జూనియర్, సీనియర్ ఇంటర్ విద్యార్థులు సుమారు 12వేల మంది పరీక్షలు రాస్తున్నారని, వారందరికి వారి తల్లిదండ్రులు ధైర్యాన్ని ఇవ్వాలని ఎమ్మేల్యే కోరారు