సింహ‌పురిలో వేడెక్కిన రాజ‌కీయం@

డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌పై ఎత్తుల‌కు పై ఎత్తులు నువ్వా…నేనా అంటున్న‌ అధికార‌, ప్ర‌తిప‌క్షం జిల్లాలో డిప్యూటీ మేయ‌ర్, వైస్ చైర్మ‌న్ ఎన్నిక‌పై N3 డెస్క్ రిపోర్ట్… సింహపురి సీమలో ఒక్క సారి రాజకీయం వేడెక్కింది.. జిల్లాలో డిప్యూటీ మేయర్ వైస్ చైర్మన్ ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో కూటమి, వైసిపి పార్టీల నేతలు ఎత్తులపై ఎత్తులు వేస్తున్నారు.. ఓవైపు తమకే బలం ఉందని కూటమి పార్టీ నేతలు చెబుతుంటే… తమ పార్టీకే…

Read More

ప‌ర్ఫెక్ట్ డైవ‌ర్లు వీరే@

అవగాహ‌న‌తో రండి… సులువుగా లైసెన్స్ లు పొందండి లైసెన్స్ జారీ లో టెక్నాలజీతో కలసి రవాణా శాఖ సేవలు అడ్వాన్స్డ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ తో పర్ఫెక్ట్ డ్రైవర్లు ADTT విధానం పై నెల్లూరు DTC చందర్ వివరణ ప్రమాదల నివారణ కోసం ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది….వాహనదారులకు రవాణ శాఖ మంజూరు చేసే డ్రైవింగ్ లైసెన్స్ల జారీ ప్రక్రియ కోసం నిర్వ‌హించే డ్రైవింగ్ టెస్ట్ లో రవాణా శాఖ సేవ‌లకు నూత‌న‌ టెక్నాలజీనీ జోడించింది. అడ్వాన్స్డ్…

Read More

స‌ద‌రం రీ వెరిఫికేష‌న్‌పై N3 ఎఫెక్ట్

స్పందించిన జీజీహెచ్ అధికారులు దివ్యాంగుల‌కి భోజ‌న ఏర్పాట్లు, టోక‌న్లు వారీగా స‌ర్టిఫికేష‌న్ల వెరిఫికేష‌న్‌ నెల్లూరు ప్ర‌భుత్వ వైద్య‌శాల‌లో…దివ్యాంగుల‌కి స‌ద‌రం స‌ర్టిఫికేట్ల‌ రీ వెరిఫికేష‌న్ జ‌రుగుతోంది. దీనిపై స‌ద‌రం కోసం న‌ర‌కం అన్న క‌థ‌నాన్ని ఎన్‌3 న్యూస్ ప్ర‌సారం చేసింది. జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తో… జీజీహెచ్ అధికారులు వెంట‌నే స్పందించారు. వెరిఫికేష‌న్ వ‌చ్చిన దివ్యాంగులు, వారి త‌ల్లిదండ్రుల‌కి భోజ‌నం ఏర్పాటు చేయ‌డంతోపాటు…టోక‌న్లు వారీగా రీ వెరిఫికేష‌న్ చేస్తున్నారు. అలాగే న‌ర్సింగ్ స్టాఫ్ సంఖ్యని పెంచి దివ్యాంగుల‌కి ఎలాంటి ఇబ్బందులు…

Read More

రూ. 30 ల‌క్ష‌లు @ 56 మోటారు బైక్‌లు

అంతరాష్ట్ర మోటార్ సైకిళ్ల దొంగలు అరెస్టు మీడియా స‌మావేశంలో వివ‌రాలు వెల్ల‌డించిన జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్‌ ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి రాష్ట్రంలోని పలు జిల్లాలలో మోటార్ సైకిల్స్ దొంగతనములు చేసి తప్పించుకొని తిరుగుచున్న అల్లూరుకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వ‌ద్ద నుంచి రూ. 30 ల‌క్ష‌లు విలువ చేసే 56 మోటారు సైకిళ్ల‌ను స్వాధీనం చేసుకోవ‌డం జ‌రిగింద‌ని జిల్లా ఎస్పీ జీ కృష్ణ‌కాంత్ తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న నెల్లూరులోని ఉమేష్…

Read More

పేదోళ్లమయ్యా.. మాపైనా మీ పెత్తనం

మా బతుకులు.. మేం బతుకుతున్నాం ఇందిరమ్మ హయాం నాటి నుండి వ్యాపారాలు చేసుకుంటున్నాం మా కడుపు కొట్టారు.. దేవుడు చూస్తున్నాడని వాపోయిన బుచ్చి రోడ్డుమార్జిన్ వ్యాపారులు ఇందిరమ్మ హయాం నాటి నుండి ఎన్నో ఏళ్లుగా బస్టాండు సెంటర్లలో తోపుడుబండ్లపై చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారిని అధికారులు తొలగించడం తమ పొట్టకూటిపై కొట్టడమేన‌ని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వ్యాపారస్తులు అన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా చెప్పడం దారుణమని వాపోయారు. దళితులు, బిసిలు, మైనారిటీలు చిరు వ్యాపారులు చేసుకుంటూ…

Read More

నెల రోజుల్లో పూర్తి చేయాలి

ప్ర‌తీ పార్కులో జిమ్ ఎక్విప్మెంట్, మౌలిక వ‌స‌తులు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ నెల్లూరు న‌గ‌రం 54 వ డివిజ‌న్ల‌లోని అన్నీ పార్కుల్లో నూత‌న జిమ్ ఎక్విప్మెంట్‌, మౌలిక వ‌స‌తుల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని…రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయణ తెలిపారు. 16వ డివిజన్ జగదీష్ నగర్ మొదటి వీధి లోని పార్కు లో 35 లక్షలతో ఏర్పాటు చేయనున్న జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు ఆయ‌న డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్ యాద‌వ్‌, డివిజ‌న్ కార్పొరేట‌ర్ తో…

Read More

సేవ‌లో ముందుంటాం

మ‌న ఫౌండేష‌న్ చైర్మ‌న్ మ‌న్నేటి ఉద‌య‌గిరిలో ప‌లువురికి ఆర్ధిక సాయం, ప‌రామ‌ర్శ నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో మన ఫౌండేషన్ చైర్మన్ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి కనిపించిన ప్రతి ఒక్కరిని, ఆత్మీయులను పలకరిస్తూ వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని ఆర్థిక సహాయం అందించారు. ఏ ఒక్క అవసరం వచ్చిన ఆదుకునేందుకు మన ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించడంలో ఏమాత్రం వెనకాడదని మన్నేటి తెలిపారు. ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బసిరెడ్డి రామారావు కుమార్తె గుండె సమస్యతో…

Read More

ఇక ఆమీతూమీ తేల్చుకుంటాం…!

మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావును కలిసిన కొండాపురం టీడీపి సీనియర్ నేతలు ఓ పెళ్లి వేడుకలో ఆసక్తి రేపుతున్న వీరందరి కలయిక పార్టీలో 40 ఏళ్లుగా ఉంటున్నామని, ఇంతదారుణ వివక్షతకు ఏనాడుగురి కాలేదంటూ ఆవేదన అధిష్టానం దృష్టికి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు తీసుకెళ్లాలని బొల్లినేనికి విజ్ఞప్తి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం టీడీపి సీనియర్ నాయకులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై తిరుగుబావుటా వెగర వేయనున్నారా… ఆదివారం కొండాపురం మండల టీడీపి సీనియర్ నేతలంతా ఒకచోట…

Read More

అక్కడ పుష్ప & ఓ.. బుచ్చి రెడ్డి రూల్

అగ్రిగోల్డ్ భూముల్లో కలపపై కన్ను.. దమ్ముంటే పట్టుకోండి అధికారులారా… పట్టుకుంటే వదిలేస్తా జామాయిల్ కొట్టుడు అంటూ సవాల్ ఇప్పటికే భారీగా జామాయిల్ కర్ర తరలింపు N3 న్యూస్ కు స్పందించిన అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ – ఏపీ సీఐడి ఉన్నతాధికారులకు ఫిర్యాదు లక్షలాది పేదలు, సామాన్యులు చెమట నుంచి పెరిగిన కలప అది. పాలకుల నిర్లక్ష్యానికి అక్రమార్కులకు వరంగా మారింది. అధికారం అండదండలతో యదేచ్చగా తరలిపోతుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో పుష్ప పార్ట్…

Read More

కావలిలో జబర్దస్త్ శాంతి స్వరూప్ సందడి

పేదలతో కలిసి అన్న క్యాంటీన్ లో భోజనం కావలి ఎమ్మెల్యే చొరవతో కట్టుదిట్టంగా అన్నా క్యాంటీన్ నిర్వహణ అంటూ కితాబు శాంతి స్వరూప్ ను సన్మానించిన కావలి సీఐలు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో జబర్దస్త్ శాంతి స్వరూప్ సందడి చేశారు. కావలి రూరల్ సీఐ రాజేశ్వర రావు ను కలిసేందుకు కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అక్కడే కావలి ఒన్ టౌన్, టుటౌన్ సీఐలు ఉండడంతో అందరూ జబర్దస్త్ శాంతి స్వరూప్ తో…

Read More