నెల్లూరులో ఉద్రిక్త‌త‌

స్టూడెంట్స్ వ‌ర్సెస్ ప్రిన్సిపాల్‌… స‌మాధానం చెబితే ఇక్క‌డ నుంచి లేస్తాం ప్రియ‌ద‌ర్శిని కాలేజీ ప్రాంగ‌ణంలో బైఠాయించిన విద్యార్థులు విద్యార్థుల‌కి మ‌ద్ద‌తు ప‌ల‌కిన విద్యార్థి సంఘం నేత‌లు రంగంలోకి దిగిన పోలీసులు – విద్యార్థి సంఘాలు, పోలీసుల మ‌ధ్య వాగ్వాదం నెల్లూరులో ఉద్రిక్త‌త‌… నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం క‌నుప‌ర్తిపాడులోని ప్రియ‌ద‌ర్శిని ఇంజ‌నీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగారు. క‌ళాశాల ప్రాంగ‌ణంలో పెద్ద సంఖ్య‌లో విద్యార్థులు బైఠాయించి…త‌మ స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాలంటూ నిర‌స‌న చేప‌ట్టారు. ఈ విష‌యం తెలుసుకున్న విద్యార్థి సంఘాల…

Read More

వేమిరెడ్డి దంపతులకు అల్లాహ్ ఆశీస్సులు ఉండాలి

వీపీఆర్ దంప‌తుల సౌజ‌న్యంతోనే ఇస్తిమా విజ‌య‌వంతం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 2 లక్షల వాటర్ బాటిళ్లు, వాటర్‌ ట్యాంకుల అందజేత ఇస్తిమా విజయవంతంపై ధన్యవాదాలు తెలిపిన ముస్లిం నేత‌లు వేమిరెడ్డి దంపతులకు అల్లాహ్ ఆశీసులు ఉండాలి… నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం వద్ద రెండు రోజులు నిర్వహించిన తబ్లిగ్ ఎ జమాత్ రాష్ట స్థాయి ఇస్తిమా విజయవంతం కావడంపై ఇస్తిమా నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఇస్తిమా విజయవంతంలో ప్రధాన పాత్ర వహించిన వేమిరెడ్డి దంపతులకు వారు…

Read More

అంద‌రూ చెబుతూనే ఉన్నారు

మా స‌మ‌స్య‌ల్ని ప‌ట్టించుకున్న పాపాన పోలేదు నెల్లూరు క‌లెక్ట‌రేట్ వ‌ద్ద‌ ది కోవూరు కో ఆప‌రేటివ్ షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ ఉద్యోగులు, కార్మికులు నిర‌స‌న అంద‌రూ చెబుతూనే ఉన్నారు….. త‌మ స‌మ‌స్య‌ల‌న్నింటిని ప‌రిష్క‌రిస్తాం…పెండింగ్ ఉన్న జీతాలు వెంట‌నే చెల్లిస్తాం…అని చెబుతున్నారే త‌ప్ప‌…ఏ ప్ర‌భుత్వం కానీ…ఏ ఎమ్మెల్యే కానీ…త‌మ‌ను పట్టించుకున్న పాపాన పోలేద‌ని… కోవూరు షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నెల్లూరు క‌లెక్ట‌రేట్ లో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌లో ది కోవూరు కో…

Read More

12 అయినా…తెరుచుకోని ఆఫీస్‌

సోమ‌వారం గ్రీవెన్స్ కి అధికారులు డుమ్మా ఖాళీగా కుర్చీలు ద‌ర్శ‌నం ఇందుకూరుపేట మండ‌ల విద్యాశాఖ‌పై అర్జీదారులు ఆగ్ర‌హం 12 అయినా…తెరుచుకోని ఆఫీస్‌ నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గం ఇందుకూరుపేట మండ‌లంలోని విద్యాశాఖ కార్యాల‌యంలో ప్ర‌తీ సోమ‌వారం గ్రీవెన్స్ డే నిర్వ‌హిస్తారు. అయితే ఈ సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12 అయినా….కార్యాల‌యానికి తాళం వేసే ఉంది. ఇదిలా ఉంటే 12 గంట‌ల త‌రువాత కార్యాల‌యం ఓపెన్ చేసినా…ఖాళీ కుర్చీలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కేవ‌లం కార్యాల‌యంలో అటెండ‌ర్ ఒక్క‌రే ఉన్నారు. అత‌న్ని ఎన్‌3…

Read More

యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ కు స్వస్తి

రీ సైక్లింగ్ ప్రాసెస్ విధానం పై ప్రజలకు అవగాహన కలిగించాలి క‌లెక్ట‌ర్ ఆనంద్‌ నెల్లూరు క‌లెక్ట‌రేట్‌లో స్వచ్చాంధ్ర గురించి వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ కు స్వస్తి… యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ కు స్వస్తి చెప్పి, రీ సైక్లింగ్ ప్రాసెస్ విధానం పై ప్రజలకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులకు సూచించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో స్వచ్చాంధ్ర గురించి వివిధ…

Read More

బాడుగ‌కిస్తే… క్యాన్సిల్ చేసేయండి

బాడుగ‌కి ఉండే వాళ్ల‌కే ఇల్లు అల‌ర్ట్ చేసేయండి అధికారుల్ని ఆదేశించిన టిడ్కో చైర్మ‌న్ వేముల‌పాటి అక్కచెరువుపాడులోని టిడ్కో స‌ముదాయాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన చైర్మ‌న్‌ గృహ స‌ముదాయాల వ‌ద్ద ఆక్ర‌మ‌ణ‌ల‌పై సీరియ‌స్‌ బాడుగ‌కిస్తే…క్యాన్సిల్ చేసేయండి రాష్ట్ర ప్ర‌భుత్వం నిరుపేద‌ల‌కి ఇచ్చిన టిడ్కో గృహాల్ని ఎవ‌రైనా బాడుగ‌కి ఇస్తే…వెంట‌నే వాటిని క్యాన్సిల్ చేసి…బాడుగ‌కి ఉండే వాళ్ల‌కే ఇళ్ల‌ను కేటాయించాల‌ని…రాష్ట్ర టిడ్కో చైర్మ‌న్ వేములపాటి అజ‌య్‌కుమార్ అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరులోని అక్క‌చెరువుపాడు వ‌ద్ద ఉన్న టిడ్కో గృహ స‌ముదాయాల‌ను ఆయ‌న…

Read More

అట్టహాసంగా ప్రారంభమైన నారాయణ స్పోర్ట్స్ మీట్

దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలి నారాయణ మెడికల్ కాలేజ్ సూపరిండెంట్ డాక్టర్ బసిరెడ్డి హరి ప్రసాద్ రెడ్డి పిలుపు అట్టహాసంగా ప్రారంభమైన నారాయణ స్పోర్ట్స్ మీట్ నెల్లూరులోని నారాయణ ధనలక్ష్మిపురం రెసిడెన్షియల్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ 2025 సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నారాయణ మెడికల్ కళాశాల గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా నారాయణ మెడికల్ కళాశాల సూపరిండెంట్ డాక్టర్ బసిరెడ్డి హరిప్రసాద్ రెడ్డి, నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ప్రిన్సిపాల్…

Read More

నిధుల కోసం వైసీపీ, టీడీపీ ఫైట్

నెల్లూరు జిల్లా లింగసముద్రం మండల సమావేశంలో బస్తీమే సవాల్ మండల సమావేశం వాయిదా వేసిన ఎంపీపీపై టీడీపి నేతల గరంగరం పాత పనులకు బిల్లులు చెల్లింపులు అయ్యాకనే కొత్త పనులకు సహకరిస్తామంటున్న వైసీపీ పనులు చేయకుండానే బిల్లులు నొక్కేకుట్ర ఎంపీపీ చూస్తున్నారని టీడీపి నేతల ఆరోపణ నెల్లూరు జిల్లా లింగసముద్రం మండల పరిషత్ నిధుల కోసం వైసీపీ, టీడీపి నేతల మధ్య వార్ నడుస్తోంది. ఆదివారం జరిగిన మండల సమావేశంలో గందరగోళం నెలకొంది. ఎంపీపీ కృష్ణయ్య, టీడీపి…

Read More

నారాయ‌ణ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌

పార్కుల అభివృద్ధికి నిధులు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు చ‌ర్య‌లు 4,44,49 డివిజ‌న్ల‌లో పార్కులను ప‌రిశీలించిన మంత్రి నారాయ‌ణ‌ నెల్లూరు న‌గ‌రంలోని పార్కుల‌ను అభివృద్ధి చేసేందుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తున్నామ‌ని.. రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ తెలిపారు. ఈమేర‌కు ఆయ‌న ఆదివారం సాయంత్రం నెల్లూరు న‌గ‌రంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. డిప్యూటీ మేయర్ రూపుకుమార్ యాదవ్, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నగర అధ్యక్షుడు మామిడాల మధు, తెలుగుదేశం…

Read More

సూళ్లూరుపేటలో ఘనంగా ప్రారంభమైన పిఎంజె జ్యువెలరీ

ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభమైప పిఎంజె జ్యువెలరీ ఎగ్జిబిషన్ సూళ్లూరుపేటలో ఘనంగా ప్రారంభమైన పిఎంజె జ్యువెలరీ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని చెర్రీస్ కిచెన్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం పీఎంజే జ్యువెలరీ ఎగ్జిబిషన్ అట్టహాసంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేకు జ్యువెలరీ ఎగ్జిబిషన్ నిర్వాహకులు స్వాగతం పలికి సన్మానించి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజ‌య‌శ్రీ‌ మాట్లాడుతూ సూళ్లూరుపేట…

Read More