
దమ్ముంటే.. పట్టుకోండి..!
కోవూరులో దొంగలు హల్ఛల్ -సవాల్ విసురుతున్న దొంగలు ఎవరూ లేని ఇళ్లే లక్ష్యంగా చోరీలు -ఏకంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇంట్లోనే పడ్డారు కోవూరు మండల పరిధిలో దోపిడీదొంగలు స్వైరవిహారం చేస్తున్నారు.. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గడచిన మూడు నెలల్లో ఒక్క కోవూరు పట్టణానికి సంబంధించిన పలు కాలనీల్లో ఎవ్వరు లేని ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. ఇలా.. ఆరు కు పైగా ఇళ్లలో దోపిడీకి పాల్పడి దొరికినంతా దోచుకుపోయారు .శనివారం కూడా .. అదేవిధంగా కోవూరు…