
కొత్తదనానికి మారు పేరు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్
19వ డివిజన్ ఇన్‌చార్జి నూకరాజ మదన్ కుమార్‌రెడ్డి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్‌లో 21 ఘట్టాల వివాహ వేడుకల బొమ్మల కొలువును ప్రారంభించిన నూకరాజు కొత్తదనానికి మారు పేరు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్… హిందూ సాంప్రదాయాలకు, మన సంస్కృతికి, కొత్తదనానికి మారు పేరు….కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అని… నెల్లూరు రూరల్ 19వ డివిజన్ టీడీపీ ఇన్‌చార్జి నూకరాజు మదన్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు మినీబైపాస్.. అన్నమయ్య సర్కిల్ వద్దనున్న కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్‌లో 21 ఘట్టాల వివాహ వేడుకల బొమ్మల…