పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు ఘన స్వాగతం
భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
సిద్దడపు మురహరిరావు కుమారుడు జయసూర్య వివాహ మహోత్సవానికి హాజరు
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్