
మహిళల కుమ్ములాట
టీపీ గూడూరు మండల వెలుగు కార్యాలయంలో బాహాబాహీకి దిగిన ఇద్దరు సీసీలు భయాందోళనకు గురైన తోటి ఉద్యోగ, సిబ్బంది మహిళల కుమ్ములాట..!-టీపీ గూడూరు మండల వెలుగు కార్యాలయంలో బాహాబాహీకి దిగిన ఇద్దరు సీసీలు -భయాందోళనకు గురైన తోటి ఉద్యోగ, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాల్సిన ఇద్దరు మహిళలు బూతు పురాణంతో.. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సర్వేపల్లి నియోజకవర్గం.. తోటపల్లిగూడూరు వెలుగు కార్యాలయంలో పనిచేసే.. సీసీ.., సౌత్ ఆములూరు సీసీలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు….