5 సంవత్సరాల తరువాత అదే లక్షణాలుతో మరో వైరస్

2001 లో గుర్తించిన వైరస్ ఇప్పుడు విరుచుకుపడుతుందా – నాడు కరోనా లాగా ఈ HMPV కూడా చైనా సృష్టేనా – చైనా లో 8000 కేసులు నమోదు అయ్యాయి అన్నది ప్రచారమా లేక నిజమా – ఒక వేళ నిజమే అయితే సరిహద్దు దేశమైన ఇండియా పరిస్థితి ఏంటి – HMPV ప్రాణాంతకమా లేక చలికాలంలో వచ్చే సాధారణ శ్వాసకోస వ్యాధుల వంటిదేనా – చైనా వాతావరణ పరిస్థితులకు మన దేశంలో వాతావరణ పరిస్థితులు వేరు కదా మరి భారత్ లో HMPV వ్యాప్తి ఉంటుంద.

5 సంవత్సరాల తరువాత అదే లక్షణాలు తో మరో వైరస్.

2001 లో గుర్తించిన వైరస్ ఇప్పుడు విరుచుకుపడుతుందా.

నాడు కరోనా లాగా ఈ HMPV కూడా చైనా సృష్టేనా.

చైనా లో 8000 కేసులు నమోదు అయ్యాయి అన్నది ప్రచారమా లేక నిజమా.

ఒక వేళ నిజమే అయితే సరిహద్దు దేశమైన ఇండియా పరిస్థితి ఏంటి.

HMPV ప్రాణాంతకమా… లేక చలికాలంలో వచ్చే సాధారణ శ్వాసకోస వ్యాధుల వంటిదేనా.

చైనా వాతావరణ పరిస్థితులకు …మన దేశంలో వాతావరణ పరిస్థితులు వేరు కదా…మరి భారత్ లో HMPV వ్యాప్తి ఉంటుంద.

HMPV వైరస్ పూర్వా పరాలపై ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ రవి పోకల విశ్లేషణ.
1

కోవిడ్ నైన్టీన్ … ఎన్నో లక్షల ప్రణాలు బలిగొన్న ఒక వైరస్… ప్రపంచ ఆధిపత్యం కోసం చైనా సృష్టించిన బయో వెపన్ అని నాడు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రచారం. ప్రపంచం, దేశం తరువాత నెల్లూరు జిల్లాలో సైతం ఆ వైరస్ సృష్టించిన నరమేధం ఇప్పటికీ ప్రతి ఒక్కరి మనసులో చెరగని పీడకలగా మిగిలిపోయింది… అయితే అటువంటి వైరస్ మరొకటి…అదే లక్షణాలతో మళ్ళీ చైనాలో విలయతాండవం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
2

HMPV హ్యూమన్ మెటా న్యూమో వైరస్ ఇది ప్రస్తుతం ప్రపంచంలో ముఖ్యంగా భారదేశంలో ని ప్రముఖ మీడియా సంస్థల తోపాటుగా మన తెలుగు న్యూస్ ఛానెల్ల్స్ లో వినిపిస్తున్న ఓ వైరస్ పేరు. అన్నీ విషయాలు గోప్యంగా ఉంచే చైనాలో ఈ వైరస్ భారిన పడి ఇప్పటికే వేల సంఖ్యలో హాస్పిటల్స్ లో చేరగా… వందల సంఖ్యలో మరణించినట్లు విస్తృతంగా ప్రచారం సాగుతోంది.
3

నాడు కోవిడ్ వైరస్ కోరలు చాచినప్పుడు సైతం గోప్యత పాటించిన చైనా… ఇప్పుడు HMPV వైరస్ విషయంలో అదే ధోరణి లో ఉందా…? 2001 గురించిన ఈ వైరస్ మరో కోవిడ్ కానుందా…? ఈ HMPV మన ఇండియన్స్ జోలికి వస్తుంద… బయట జరిగే ప్రచారంలో నిజానిజాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నంలో భాగంగా. రవి చెస్ట్ హాస్పిటల్ అధినేత ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ పోకల రవి తో N3 NEWS విశ్లేషణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *