
5 సంవత్సరాల తరువాత అదే లక్షణాలుతో మరో వైరస్
2001 లో గుర్తించిన వైరస్ ఇప్పుడు విరుచుకుపడుతుందా – నాడు కరోనా లాగా ఈ HMPV కూడా చైనా సృష్టేనా – చైనా లో 8000 కేసులు నమోదు అయ్యాయి అన్నది ప్రచారమా లేక నిజమా – ఒక వేళ నిజమే అయితే సరిహద్దు దేశమైన ఇండియా పరిస్థితి ఏంటి – HMPV ప్రాణాంతకమా లేక చలికాలంలో వచ్చే సాధారణ శ్వాసకోస వ్యాధుల వంటిదేనా – చైనా వాతావరణ పరిస్థితులకు మన దేశంలో వాతావరణ పరిస్థితులు వేరు…