తెలుగువారందరూ సుఖసంతోషాలతో ఉండాలి
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దర్శించుకున్నారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని… శ్రీ వారిని బట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. ప్రపంచంలోని తెలుగు వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన దేవదేవుడిని కోరుకున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, సామాజిక సమానత్వ రాజకీయ పరంగా అభివృద్ధి చెంచాలని ఆకాంక్షించారు.