నాటు సారా విక్ర‌యాల‌పై మెరుపు దాడులు…

ఆరు లీట‌ర్ల నాటు సారా, ఒక బైక్ స్వాధీనం మీడియా స‌మావేశంలో అశ్వ‌ర‌రావుపేట‌ ఎక్సైజ్ హౌస్ ఆఫీస‌ర్ రాజేంద్ర భ‌ద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని అశ్వ‌ర‌రావుపేట‌లో….నాటు సారా విక్ర‌య కేంద్రాల‌పై ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఒక‌రిని అదుపులోకి తీసుకొని…వారి వ‌ద్ద నుంచి ఆరు లీట‌ర్ల నాటు సారా, ఒక మోటారు బైక్‌ను స్వాధీనం చేసుకోవ‌డం జ‌రిగింద‌ని ఎక్సైజ్ హౌస్ ఆఫీస‌ర్ రాజేంద్ర తెలిపారు. ఎవ‌రైనా అసాంఘిక కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డిపై వారిపైన క్రిమిన‌ల్…

Read More

ద‌మ్ముంటే.. ప‌ట్టుకోండి..!

కోవూరులో దొంగ‌లు హ‌ల్‌ఛ‌ల్‌ -స‌వాల్ విసురుతున్న దొంగ‌లు ఎవ‌రూ లేని ఇళ్లే ల‌క్ష్యంగా చోరీలు -ఏకంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇంట్లోనే ప‌డ్డారు కోవూరు మండల పరిధిలో దోపిడీదొంగలు స్వైరవిహారం చేస్తున్నారు.. పోలీసులకు స‌వాల్ విసురుతున్నారు. గడచిన మూడు నెలల్లో ఒక్క కోవూరు పట్టణానికి సంబంధించిన ప‌లు కాలనీల్లో ఎవ్వరు లేని ఇళ్లనే ల‌క్ష్యంగా చేసుకుని చోరీల‌కు పాల్ప‌డ్డారు. ఇలా.. ఆరు కు పైగా ఇళ్లలో దోపిడీకి పాల్పడి దొరికినంతా దోచుకుపోయారు .శ‌నివారం కూడా .. అదేవిధంగా కోవూరు…

Read More

అన్నీ ఏకగ్రీవాలే…!

కావలి మండలంలో సాగునీటి ఎన్నికలు ప్రశాంతం. 20 చెరువులకు సాగునీటి సంఘాల ఎన్నికలు. నోడ‌ల్ అధికారులు తహశీల్దారు శ్రావణ్ కుమార్, ఇరిగేషన్ ఏఈ కిరణ్ ల ఆధ్వర్యంలో ఎన్నికలు కావలి మండలంలో సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 20 చెరువులకు ఎన్నికలు నిర్వహించగా అన్నీ ఏకగ్రీవాలే అయ్యాయి. ఎన్నికైన టీ. సి. సభ్యుల్లో నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను మండలంలో నోడ‌ల్ అధికారులుగా తహశీల్దారు శ్రావణ్ కుమార్, ఇరిగేషన్ ఏఈ…

Read More

మ‌మ్మ‌ల్ని ఎవ‌డ్రా ఆపేది..

మ‌మ్మ‌ల్ని ఎవ‌డ్రా ఆపేది.. ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా గూడూరులో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది..రోజురోజుకు వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది.. పట్టణ సమీపంలోని గాంధీనగర్ శివారు ప్రాంతాల నుండి రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెల్ ను తరలిస్తున్నారు… స్థానికంగా గ్రావెల్ కు మంచి డిమాండ్ ఏర్పడడంతో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమార్కులు భారీ యంత్రాలను ఉపయోగించి టిప్పర్ల ద్వారా గ్రావెల్ ను తరలించి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు…ఏకంగా టిడ్కో గృహాల సముదాయానికి సమీపంలో భారీ…

Read More

2025లో ఎక్కువ రాకెట్ల ప్ర‌యోగాలు చేప‌డ‌తాం

పీఎస్ఎల్‌వీ సి-60లో ప్ర‌యోగించే స్పారిక్స్ ఉప‌గ్ర‌హం ప్ర‌త్యేక‌మైన ఉప‌గ్రహం ఇస్రో ఛైర్మ‌న్ సోమ‌నాథ్‌ రాకెట్ ప్ర‌యోగం విజ‌య‌వంతం కోసం చెంగాళ్ల‌మ్మ గుడిలో పూజ‌లు శ్రీ‌హ‌రికోట రాకెట్ ప్ర‌యోగ కేంద్రం షార్ నుంచి ప్ర‌యోగించనున్న పీఎస్ఎల్వీ సి-60 రాకెట్ ప్ర‌యోగం విజ‌య‌వంతం కావాల‌ని ఇస్రో ఛైర్మ‌న్ డీఆర్‌ సోమ‌నాథ్ సోమ‌వారం సూళ్లూరుపేట‌లో వెల‌సివున్న శ్రీ చెంగాళ‌మ్మ ప‌ర‌మేశ్వ‌రి ఆల‌యంలో ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆల‌య ఈవో బి. ప్ర‌స‌న్న ల‌క్మీ ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికారు. అమ్మ‌ణ్ణి పాదాల…

Read More

తిరుమ‌ల‌లో గోల్డ్ మ్యాన్‌

అవాక్కైన భ‌క్తులు తిరుమలకు శ్రీ వెంకటేశ్వరుని క్షణకాలం దర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తులను క్యూలైన్ లో తనవైపు తిప్పుకునేలా చేశాడు ఓ భక్తుడు. ఒంటిపై ఏకంగా భారీ స్థాయిలో అభరణాలు ధరించడం చూసిన శ్రీవారి భక్తులు ఆకర్షితులు అయ్యారు. తిరుమలకు మంగళవారం నాడు హైదరాబాద్ కు చెందిన హోప్ ఫౌండేషన్ అధినేత కొండా విజయ్ కుమార్ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. రెండు చేతుల్లో వేళ్లకు సరిసమానంగా చేతి ఉంగ‌రాలు, రెండు చేతులకు భారీ కంకణాలు,…

Read More

శ్రీ‌వారి స‌న్నిధిలో తెలంగాణ డిప్యూటీ సీఎం

తెలుగువారంద‌రూ సుఖ‌సంతోషాల‌తో ఉండాలి డిప్యూటీ సీఎం బ‌ట్టి విక్ర‌మార్క తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ద‌ర్శించుకున్నారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని… శ్రీ వారిని బ‌ట్టి విక్ర‌మార్క కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించింది. ప్రపంచంలోని తెలుగు వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయ‌న దేవ‌దేవుడిని కోరుకున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, సామాజిక సమానత్వ రాజకీయ పరంగా అభివృద్ధి చెంచాలని ఆకాంక్షించారు.

Read More

తెలుగువాడి గుర్తింపుకు కారణం…NTR

ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి నెల్లూరు టీడీపీ కార్యాల‌యంలో ఎన్టీఆర్ 29వ వ‌ర్ధంతి ఎన్టీఆర్ విగ్ర‌హానికి నివాళుల‌ర్పించిన ఎంపీ, అజీజ్‌, శ్రీ‌నివాసులురెడ్డి ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ప్రపంచంలో తెలుగువాడి గుర్తింపుకు కారణమ‌ని…నెల్లూరు పార్ల‌మెంట్ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంలో… తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త ఎన్టీ రామారావు 29వ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ వేమిరెడ్డితోపాటు…పార్టీ జిల్లా అధ్య‌క్షుడు, రాష్ట్ర వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్…

Read More

నారాయ‌ణ‌, కోటంరెడ్డి కీల‌క భేటీ

డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌పై సుదీర్ఘ చ‌ర్చ మంత్రి నారాయ‌ణ నిర్ణ‌య‌మే అంతిమన్న కోటంరెడ్డి ప్రజా సమస్యలతో పాటు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించిన కోటంరెడ్డి సోదరులు సానుకూలంగా స్పందించిన నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, డిప్యూటీ మేయ‌ర్ రూప్ కుమార్ యాద‌వ్‌ల‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అనేక ప్రజా…

Read More

ఆత్మకూరు సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం

ఆత్మ‌కూరులో జ‌రిగిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల డ్రోన్ విజువ‌ల్స్‌ అందరి సహకారంతోనే శరవేగంగా అభివృద్ధి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరులో అట్టహాసంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు హాజరైన మంత్రులు నారాయణ, ఫరూక్‌, బిసి జనార్దన్‌రెడ్డి, సవిత, ఎంపీ వేమిరెడ్డి టీడ్కో కాలనీలో రామాలయం, పంచాయతీరాజ్‌ అతిథిగృహానికి శంకుస్థాపనలు ఆర్‌అండ్‌బి అతిథిగృహం, బీసీ బాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవాలు గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ…

Read More