హైవే ప‌క్క‌న మెడిక‌ల్ వేస్ట్…

తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేటలోని జాతీయ ర‌హ‌దారి ప‌క్కన వైద్య వ్యర్థాలను ప‌డేయ‌డంతో వాహ‌న‌దారులు, ప్ర‌జ‌లు విస్మ‌యానికి గుర‌య్యారు. వాడేసిన సిరంజిలు, సూదులు, సెలైన్ బాటిళ్లు, గ్లౌజ్‌లు ఇత‌ర వ్య‌ర్ధాల‌ను ప‌డేశారు. అయితే…వాటి నుంచి వ‌స్తోన్న దుర్వాస‌న‌తో అటుగా వెళ్లే వాహ‌న దారుల‌తోపాటు…ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. వాడేసిన మెడిక‌ల్ వ్య‌ర్ధాల‌ను డంపింగ్ యార్డ్ లో వేయాల‌ని…ఇలా జ‌న సంచారంలో ప‌డేయ‌డం ఏమిట‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. మెడిక‌ల్ వ్య‌ర్ధాల కార‌ణంగా…ఎక్క‌డ అంటురోగాల బారిన ప‌డుతామోనని ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న వ్య‌క్తం…

Read More

కాశీ ఘాట్ ను తలపించే రీతిలో గణేష్ ఘాట్

న‌వంబ‌ర్‌ 15వ తేదీన సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని…రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియాజకవర్గ పరిధిలోని 41వ డివిజన్, గణేష్ ఘాట్ లో కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను….నగర కమీషనర్ సూర్యతేజ, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల‌తో క‌లిసి ఆయ‌న ప‌రిశీలించారు. అనంత‌రం ఆయ‌న కార్తీక దీపోత్స‌వంపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి…

Read More

73 తీర్మానాలు…64 ఆమోదం

జిల్లాకు చెందిన అందరు ప్రజా ప్రతినిధుల సహకారంతో, నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల పర్యవేక్షణలో నగరాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. మేయర్ స్రవంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ప్రవేశపెట్టిన 73 తీర్మానాలను…

Read More

నేష‌న‌ల్ టెన్నీస్ బాల్ క్రికెట్ టీమ్ కి శ్రీ చైత‌న్య ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ విద్యార్థిని ఎంపిక‌

నెల్లూరు న‌గ‌రం పార్ధ‌సార‌ధి న‌గ‌ర్‌లోని శ్రీ చైత‌న్య ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ లో ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బీ న‌క్ష‌త్ర సింగ్ విద్యార్థిని నేష‌న‌ల్ టెన్నీస్ బాల్‌, క్రికెట్ టీమ్ కి ఎంపికైంది. ఈ సంద‌ర్భంగా పాఠ‌శాల యాజ‌మాన్యం ఆ విద్యార్థిని ప్ర‌త్యేకంగా అభినందించారు. స్కూల్ ఏజీఎం కొండారెడ్డి, ప్రిన్సిపాల్ ర‌జ‌నీలు మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల‌లో మాన‌సిక‌, శారీర‌క ఉల్లాసానికి క్రీడ‌లు ఎంత‌గానో దోహ‌ద ప‌డుతాయ‌ని తెలిపారు. త‌మ పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు చ‌దువుల‌తోపాటు… ఒత్తిడిని దూరం చేసే క్రీడ‌ల‌కు…

Read More

కాకాణి హౌస్ అరెస్ట్…

మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరులోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సోమిరెడ్డి అవినీతిని బట్టబయలు చేసేందుకు రైతులతో కలిసి కనుపూరు కాలువకు బయలుదేరిన కాకాణిని పోలీసులు అడ్డుకొని గృహ నిర్బంధంలో ఉంచారు. విషయం తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాకాణి నివాసానికి భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాకాణిని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ విఫల యత్నం చేసి,…

Read More

సునామీ వ‌స్తే…తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..!

నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండలం…కృష్ణపట్నం లో ప్రభుత్వ అధికారులు సునామి రెస్క్యూ మాక్ డ్రిల్ నిర్వహించారు. స్థానిక ఆర్కాట్ పాలెం మత్స్యకారులకు సునామీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహించిన ఈ మాక్ డ్రిల్ ను నెల్లూరు ఆర్డీవో నాగ సంతోష్ అనూష దగ్గరుండి పర్యవేక్షించారు. ఎస్ డి ఆర్ ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ డ్రిల్ లో సునామీ, తుఫాను సమయాల్లో మత్స్యకారులకు ఎదురైయ్యే ఇబ్బందులు…ప్రమాదం భారిన పడకుండా చేపట్టే ముందస్తు చర్యలు తదితర అంశాలపై డ్రిల్…

Read More

కార్మికులు వ‌ర్సెస్ పోలీస్‌

నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ …విధులు బహిష్కరించి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నగరపాలక సంస్థ పాలకవర్గం సర్వసభ్య సమావేశం సందర్భంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని నిర‌స‌న చేప‌ట్టారు. వివిధ విభాగాల కార్మికులు విధులు బహిష్కరించి బారాషహీద్ దర్గా గ్రౌండ్స్ నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనర్ బయటకు వచ్చి…

Read More

లివ‌ర్ క్యాన్స‌ర్ చాలా ప్ర‌మాద‌క‌రం

ప్ర‌తీ నెలా మొద‌టి గురువారం… నెల్లూరులోని పేషెంట్ల‌ను గుర్తించి…వారికి చెన్నైలో లివ‌ర్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ చేయ‌డం జ‌రుగుతుంద‌ని….చెన్నై లివ‌ర్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ సీనియ‌ర్ శ‌స్త్ర చికిత్స వైద్య నిపుణులు డాక్ట‌ర్ ర‌జ‌నీకాంత్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నెల్లూరు న‌గ‌రంలోని ఓ బిల్డింగ్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. లివ‌ర్ క్యాన్స‌ర్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌న్నారు. దీనిని తొలి ద‌శ‌లోనే గుర్తిస్తే పూర్తిగా పూర్తిగా న‌య‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. లివ‌ర్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ చేసుకున్న వారు ఆరోగ్య‌గంగా ఉన్నార‌న్నారు….

Read More

సీజ‌నల్ వ్యాధుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి

నెల్లూరు జిల్లా సంగం పి హెచ్ సి ని జిల్లా వైద్యాధికారి పెంచలయ్య సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. గ్రామాలలో ఫీవర్ సర్వే నిర్వహించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు విష జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండి..నివాసాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో విష జ్వరాల పై సిబ్బందిని అప్రమత్తం చేసి నివారణా…

Read More

సూళ్లూరుపేటలో ఘ‌నంగా నాగుల‌చ‌వితి వేడుక‌లు

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా నాగుల చవితి వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రిగాయి. మంగళవారం వేకువ‌జాము నుంచే పలు దేవాలయాల్లో మహిళలు నాగేంద్రుని పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయ ఆవరణంలో ఉన్న నాగేంద్రుని పుట్ట వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజాము నుంచి బారులు తీరారు. నాగేంద్రుని శిలలకు, పుట్ట వద్ద పూజలు చేసి పాలతో అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించి పుట్ట…

Read More