- తొలి దశలోనే గుర్తిస్తే పూర్తగా నయం
- ప్రతీ నెలా మొదటి గురువారం లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చెన్నైలో శస్త్ర చికిత్స
- చెన్నై లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సీనియర్ శస్త్ర చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ రజనీకాంత్
ప్రతీ నెలా మొదటి గురువారం… నెల్లూరులోని పేషెంట్లను గుర్తించి…వారికి చెన్నైలో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడం జరుగుతుందని….చెన్నై లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సీనియర్ శస్త్ర చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ రజనీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు నగరంలోని ఓ బిల్డింగ్‌లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. లివర్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమన్నారు. దీనిని తొలి దశలోనే గుర్తిస్తే పూర్తిగా పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందన్నారు. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకున్న వారు ఆరోగ్యగంగా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని డాక్టర్ కోరారు.