వేద ఆశీర్వావచనం, తీర్ధ ప్రసాదాలు అందచేసిన టీటీడీ అధికారులు
తిరుమల తిరుపతిలోని వీఐపీ బ్రేక్ సమయంలో…శ్రీవారిని భారత యువజన చైతన్య పార్టీ అధ్యక్షుడు :బోడె రామచంద్ర యాదవ్, ఇండియన్ యాక్టర్ తుషార్ కపూర్ లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి టీటీడీ అధికారులు రంగనాయకుల మండపంలో…వేద ఆశ్వీరావచనం, తీర్ధ ప్రసాదాలు అందచేశారు.