- ముత్తుకూరు ఎస్ఐగా బాధ్యతల స్వీకరణ
- శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తా – ఎస్ఐ
ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ముత్తుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని SI విశ్వనాధ్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు పోలీస్ స్టేషన్ SI గా విశ్వనాధ్ రెడ్డి గురువారం భాద్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా మర్రిపాడు పోలీస్ స్టేషన్ నుంచి ముత్తుకూరు పోలీస్ స్టేషన్ SI గా విశ్వనాధ్ రెడ్డి నియమితులయ్యారు. భాద్యతల స్వీకరణ అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది SI కిశుభాకాంక్షలు… అభినందనలు తెలిపారు. విధినిర్వహనణలో అందరూ పోలీసులకు సహకరించాలని SI విశ్వనాధ్ రెడ్డి కోరారు.