క‌న్నీళ్లు పెట్టిన వైద్యులు…

కోల్‍కత్తాలో ట్రైనీ వైద్యురాలపై హత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ…నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ…త‌మ క‌న్నీటితో తీవ్ర ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. ఇంత‌టి దారుణానికి ఒడిగ‌ట్టిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

Read More

OP సేవ‌లు బంద్‌…

కోల్‍కత్తాలో ట్రైనీ వైద్యురాలపై హత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా…నెల్లూరులోని హాస్పిట‌ళ్లు అన్నీ మూత ప‌డ్డాయి. దీంతో…24 గంట‌ల పాటు హాస్పిట‌ల్‌లో వోపీ వైద్య సేవ‌ల‌ను నిలిపి వేశారు. నిత్యం ర‌ద్దీగా ఉన్న న‌గ‌రంలోని పొగ‌తోట కూడ‌లి ఒక్క సారిగా నిర్మానుషంగా మారిపోయింది. ఈ క్ర‌మంలో…ఈ విష‌యం కొంత మందికి తెలియ‌క‌పోవ‌డంతో… త‌ల్లిదండ్రులు త‌మ చంటి బిడ్డ‌ల‌ను ఎత్తుకొని…పొగ‌తోట‌లోని హాస్పిట‌ళ్ల కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాయి. ఒక్క సారిగా వైద్య సేవ‌లు నిలిచిపోవ‌డంతో… ప్ర‌జ‌లు అల్లాడిపోయారు.

Read More

నెల్లూరులో సంద‌డి చేసిన రాధిక (నేహాశెట్టి)

నెల్లూరు న‌గ‌రం మాగుంట లేఅవుట్‌లోని కింగ్స్ కోర్ట్ అవెన్యూలో…ర‌వి కుమార్ గుర్రం, సూర్య గుర్రం, డాక్ట‌ర్ సుజితలు శ్రీ సూర్య జ్యూయ‌ల‌ర్స్ గోల్డ్, సిల్వ‌ర్‌, డైమండ్స్ షోరూమ్ అట్ట‌హాసంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి విచ్చేశారు. ముందుగా హీరోయిన్ కి షోరూమ్ అధినేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా నేహాశెట్టి చేతుల మీదుగా షోరూమ్‌ని ప్రారంభించారు. నేహాశెట్టిని చూసేందుకు అభిమానులు, ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో విచ్చేశారు. రాధిక…

Read More

శ్రీ సూర్య జ్యూయ‌ల‌ర్స్ మ‌రింత అభివృద్ధి చెందాలి

నెల్లూరు న‌గ‌రం మాగుంట లేఅవుట్‌లోని కింగ్స్ కోర్ట్ అవెన్యూలో…ర‌వి కుమార్ గుర్రం, సూర్య గుర్రం, డాక్ట‌ర్ సుజితలు శ్రీ సూర్య జ్యూయ‌ల‌ర్స్ గోల్డ్, సిల్వ‌ర్‌, డైమండ్స్ షోరూమ్ అట్ట‌హాసంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌, రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, టీడీపీ పార్ల‌మెంట్ అధ్య‌క్షులు అబ్ధుల్ అజీజ్‌లు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ముందుగా అతిధుల‌కి షోరూమ్ అధినేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలు జ్యూయ‌ల‌ర్స్ ని…

Read More